బాలవేలుగు లో తుమ్మల జన్మదిన వేడుకలు

Published: Tuesday November 16, 2021

వైరా బాలవేలుగు పాఠశాలలో మాజీమంత్రి తుమ్మల నాగేశ్వరరావు పుట్టిన రోజు సందర్భంగా సందర్భంగా టిఆర్ఎస్ జిల్లా నాయకులు శ్రీరామనేని విజయభాస్కర్ ఆధ్వర్యంలో బాలవేలుగు పాఠశాలలో జన్మదిన వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా పిల్లలుతో కలిసి కేక్ కట్ చేసి సంబరాలు నిర్వహించారు. అనంతరం అన్నదానం కార్యక్రమం నిర్వహించారు.... ఈ కార్యక్రమంలో వల్లభి శ్రీను, ఉదరపు పూర్ణచంద్రరావు, పఠాన్ జానీ, చెరుమల్లి మురళి తదితరులు పాల్గొన్నారు.