గవర్నమెంట్ హాస్పటల్ వ్యాధి రోధక టీకాల తనిఖీ

Published: Friday May 20, 2022
 మధిర మే 19 ప్రజా పాలన ప్రతినిధి మున్సిపాలిటీ పరిధిలో గురువారం నాడు డీస్టిక్ వ్యాక్సిన్ లాజిస్టిక్ మేనేజర్ చింతల రమణ గారి ఆధ్వర్యంలో మధిర, దెందుకూరు, మాటూరు పేట  ప్రభుత్వ హాస్పిటల్ లో వారంస్టాక్, ఖర్చు రిజిస్టర్స్ తనిఖీ చేసి స్టాక్ పొజిషన్ ఎవిన్ పోర్టల్ నందు నమోదు చేయవలెను అని, ప్రతి బుధవారం, శనివారం వ్యాధి నిరోధక టీకాల కార్యక్రమాలు ప్లాన్ చేయవలెను అని వారం మెయింటెనెన్స్ జాగ్రత్తలను ఫార్మసిస్ట్ లకు , స్టాఫ్ కు తెలియపరిచారు.. ఈ కార్యక్రమంలో ఆరోగ్య పర్యవేక్షకులు భాస్కర్రావు, లంక కొండయ్య, గోవింద్, ఫార్మాసిస్ట్ పద్మజ, వినీల, పద్మావతి, రాజేశ్వరి, సిబ్బంది స్టాఫ్ నర్స్  పాల్గొన్నారు