తెలుగుదేశం పార్టీ 40వ ఆవిర్భావ దినత్సవం వేడుకలు

Published: Tuesday March 30, 2021
జగిత్యాల, మర్చి 29 (ప్రజాపాలన ప్రతినిధి): తెలుగు దేశం పార్టి 40వ ఆవిర్భావ దినోత్సవం వేడుకలను జగిత్యాల జిల్లా పార్టీ కార్యాలయంలో జిల్లా ప్రధాన కార్యదర్శి మహంకాళి రాజన్న ఆధ్వర్యంలో పార్టీ జెండాను ఆవిష్కరించి  వేడుకలను ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో దయాల మాల్లారెడ్డి కొండ శ్రీధర్ వనామాల నిరంజన్ ఏలేటి సురేందర్ రెడ్డి పులి మల్లేశం కోరుకంటి రాము అక్కినపల్లి కాశినాథం గడ్డం లక్ష్మీపతి బుర్ర శ్రీధర్ అరే శంకర్ మగ్గిడి గంగాధర్ వేముల శంకర్ సర్వేశ్వర్ శ్రీనివాస్ శ్రీధర్ శేఖర్ తదితరులు పాల్గొన్నారు.