ఘనంగా ఈశ్వరీబాయి 103 వ జయంతి వేడుకలు

Published: Friday December 03, 2021
హైదరాబాద్ 1 డిసెంబర్ ప్రజాపాలన ప్రతినిధి: ఈశ్వరీ బాయి 103వ జయంతి వేడుకల్లో పాల్గొన్నా మాల మహానాడు జాతీయ అధ్యక్షుడు చెన్నయ్య. బుధవారం నాడు రవీంద్రభారతి నందు జరిగిన మాజీ శాసన సభ్యురాలు ప్రత్యేక తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు ఉద్యమ నాయకురాలు శ్రీమతి జెట్టి ఈశ్వరీ బాయి 103వ జయంతి వేడుకల్లో మాల మహానాడు జాతీయ  అద్యక్షుడు జి చెన్నయ్య రాష్ట్ర అధ్యక్షుడు తాళ్లపల్లి రవి రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్ జంగా శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు.