మత్స్య సంపద అభివృద్ధి పథకాల పై అవగాహన సదస్సు..

Published: Tuesday June 29, 2021
పాలేరు జూన్ 28 ప్రజాపాలన ప్రతినిధి : ఖమ్మం జిల్లా కూసుమంచి మండలం పాలేరు పి.వి.నరసింహారావు తెలంగాణ పశువైద్య విశ్వవిద్యాలయంలో ఆధీనంలో గల మధ్య పరిశోధన స్థానం, పాలేరు నందు డా॥జి విద్యాసాగర్ రెడ్డి, సీనియర్ శాస్త్రవేత్త? అధిపతి గారి అధ్యక్షతన "జాతీయ మధ్య అభివృద్ధి మండలి, హైదరాబాద్ వారి ఆర్థిక సహకారంతో "మధ్యరంగం ప్రస్తుత స్థితి మరియు ప్రధానమంత్రి మత్య సుపద యోజన పథకాలు' అను అంశముపై ఒక రోజు అవగాహన కార్యక్రమం విజయవంతముగా జరిగింది. ఈ కార్యక్రమానికి శ్రీ అనిల్ కుమార్ రెడ్డి, మేనేజర్, శిరీష ఆక్వా ఫీడ్స్ & నోడ్స్ గారు ముఖ్యఅతిథిగా హాజరయినారు. ఈ కార్యక్రమంలో ఆయన మాట్లాడుతూ. దేశం మరియు రాష్ట్రంలో నదులు, చెరువులు, జలాశయాల రూపములో గల 2tes వనరులను వినియోగించుకొని ప్రధానమంత్రి మత్య సంపద యోజన పథకాల సహకారంతో ఉత్పత్తిని గణీయంగా పెంచాలన్నారు. ఉత్పత్తిలో 8వ స్థానములో గల తెలంగాణ రాష్ట్రాన్ని మెరుగైన స్వానానికి తీసుకు వెళ్లాలంటే జన్యుపరమైన చేప జాతులను (జయంతి రోజు, అమూర్ కారు గిఫ్ట్ ఆలాపియా) దేశీయ చేరు జాతులకు ప్రత్యామ్నాయంగా సాగుకు సూచించారు. డా|| జి.విద్యాసాగర్ రెడ్డి, సీనియర్ శాస్త్రవేత్త గారు మాట్లాడుతూ, పర్యావరణపరంగా ఆరోగ్యకరమైన, ఆర్థికముగా ఆచరణీయమైన మరియు సామాజిక సంఘటిత చేపల రంగం ద్వారా మత రైతులు, మత్యకారులు మధ్యల -దారులకు అవగాహన కల్పిస్తూ దేశంలో ఆహార పోషక భద్రతను కల్పిందటమే. ప్రధానమంత్రి మధ్య సంపద యోజన పథకం ముఖ్య ఉద్దేశమన్నారు. ఈ పథకం ద్వారా మద్యకారుల ఆదాయాన్ని రెట్టింపు చేయుటకు, ఆర్థిక స్థితులను మెరుగుపరచుటకు, ప్రస్తుతమున్న 14.16 మలియన్ మెట్రిక్ టన్నుల ఉత్పత్తిని రాజబోవు 5 సంవత్సరాలలో 22 మిలియన్ మెట్రిక్ టన్నులు పెంచుటకుగాను, 20050 కోట్ల బడ్జెట్ను కేటాయించటం జరిగినది. ఆ కార్యక్రమంలో చివరగా యూనియన్ బ్యాంక్, పాలేరు అసిస్టెంట్ మేనేజర్ గారైన ఆ చక్రపాణి గారు కార్యక్రమంలో పావారికి ప్రసంగా సుత్రాలు అందజేయటం జరిగింది. ఈ కార్యక్రమంలో శాస్త్రవేత్తలు ఆ రవిందర్, శ్రీ. శాంతన్న, నాగరాజు, నందిని మరియు నల్గొండ, సూర్యపేట, యాదాద్రి భువనగిరి, ఖమ్మం జిల్లాలు. నుంచి 50 మంది మత్యకారులు పాల్గొన్నారు..