మధిర లో వైరా నది నుండి అక్రమంగా ఇసుక రవాణా

Published: Monday February 27, 2023

మధిర ఫిబ్రవరి 27 ప్రజా పాలన ప్రతినిధి మున్సిపాలిటీ పరిధిలో ఆదివారం నాడు మధిరలో వైరా నది నుండి అక్రమ ఇసుక దందా రవాణా చేస్తూనిబంధనలకు విరుద్ధంగా జెసిబి తో ట్రాక్టర్లోకి*నింపుతున్న వైనంఆదివారం సెలవు దినమైన ఇసుకను వదలని అక్రమార్కులుజెసిబి తో ఇసుకను తోడుతుండడంతోభూగర్భ జలాల ఉనికికి ప్రమాదంవేసవి రావడంతో మధిర పట్టణ ప్రజలకు నీటి ఎద్దడిఏర్పడే అవకాశం ఉంది*.

*భూగర్భ జలాలు గణనీయంగా తగ్గే అవకాశం ఉంది. దీంతో మధిర పట్టణ ప్రజలకునీటి ఎద్దడి ఏర్పడే ప్రమాదం ఉంది. అంతేగాక వైరా నదిని ఆనుకొని ఉన్న అనేక పంట భూముల్లోభూగర్భ జలాలు తగ్గిపోయి పంటల ఉనికికి ప్రమాదం ఏర్పడే అవకాశం ఉందికాబట్టి సంబంధిత అధికారులు జోక్యంచేసుకొని మధిర పట్టణానికి దగ్గరలో ఉన్నవైరా నిధులు ఇసుక తోలకుండా తగు చర్యలు తీసుకోవాలని ప్రజలు కోరుతున్నారు .