బిజెపి ఎమ్మెల్సీ అభ్యర్థి ప్రచారం

Published: Monday February 22, 2021
మహబూబాబాద్ జిల్లా నెల్లికుదురు మండల ప్రజాపాలన: కేంద్రంలో నేడు బిజెపి MLC అభ్యర్థి గుజ్జుల ప్రేమేందర్రెడ్డి మండల కేంద్రంలో, పోలీస్ స్టేషన్ ప్రాథమిక పాఠశాల జూనియర్ కాలేజ్ ప్రచారం చేశారు తదనంతర అంబేద్కర్ సెంటర్ వద్ద గుజ్జుల ప్రేమేందర్రెడ్డి మీడియా తో మాట్లాడాతు భారతీయ జనతా పార్టీ నిరుపేద కుటుంబాలకు రైతాంగానికి ఎప్పుడు అన్యాయం చెయ్యదని స్థానిక పట్టభద్రులు మీ విలువైన ఓటును బిజెపి పార్టీకి వేసి గెలిపించాలని కోరారు ఈ ప్రచార కార్యక్రమంలో మండల పార్టీ ప్రెసిడెంట్ కార్ పోతుల చంద్రమౌళి జిల్లా అధ్యక్షులు వద్దిరాజు రామచందర్ రావు గిరిజన మోర్చా నాయకులు మదన్ లాల్ మండల ప్రధాన కార్యదర్శి ఎడ్ల మహేష్ గ్రామ పార్టీ అధ్యక్షులు మహేష్, జిలకర యాకన్న బిజెపి కార్యకర్తలు పెద్ద ఎత్తున పాల్గొన్నారు