ఆర్కే ఫౌండేషన్ అనాధ ఆశ్రమంలో అన్నదానం మజిలీ

Published: Saturday February 11, 2023
ఫిబ్రవరి 10 ప్రజాపాలన ప్రతినిధి మున్సిపాలిటీ పరిధిలో శుక్రవారం నాడుజనహృదయనేత పొంగులేటి విశ్వాసపాత్రుడు మంచితనానికి మారుపేరు శ్రీ తుంబూరు దయాకర్ రెడ్డి పుట్టినరోజు సందర్భంగా ఆర్కే ఫౌండేషన్ అనాధ ఆశ్రమంలో కేకు కట్ చేసి పండ్లు అన్నదానం నిర్వహించారు.కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా మధిర నియోజకవర్గ ఎమ్మెల్యే అభ్యర్థి డాక్టర్ కోట రాంబాబు లాయర్ చావలి రామరాజు ఎర్రగుంట లక్ష్మి రమేష్  తాండ్ర తిరుమలరావు నల్లబోతుల నరసింహారావు  దోర్నాల సంతోష్ రత్నబాబు అల్లాడి లాలు తమ్మిశెట్టి బాలకృష్ణ కంభంపాటి సురేష్ ఆర్కే ఫౌండేషన్ రెస్క్యూ టీం చైర్మన్ డాక్టర్ .దోర్నాల రామకృష్ణ జ్యోతి ఆర్కే సుదర్శన్ పాల్గొన్నారు.