ఎమ్మెల్యే మంచిరెడ్డి కిషన్ రెడ్డి పిలుపుమేరకు పాలు మరియు పాల అనుబంధ ఉత్పత్తుల పైన కేంద్ర బ

Published: Thursday July 21, 2022

ఇబ్రహీంపట్నం జూలై తేదీ 20 ప్రజాపాలన ప్రతినిధినిత్యవసర వస్తువులు పాలు మరియు పాల ఉత్పత్తులు ఉప్పు పప్పు కూరగాయలు మొదలైన వాటిపై  జీఎస్టీని రద్దు చేయాలని డిమాండ్ చేశారు, ఇబ్రహీంపట్నం అంబేద్కర్ చౌరస్తా లో  ప్రధాని నరేంద్ర మోడీ కేంద్ర ప్రభుత్వ దిష్టిబొమ్మ  దగ్ధం చేయడం జరిగింది, ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా హాజరైన ఇబ్రహీంపట్నం ఎంపీపీ పి.కృపేష్ , మాట్లాడుతూ  ఇంటి అద్దెల పైన సైతం వదలకుండా డైరీ ఉత్పత్తులు స్మశాన వాటిక లపై 18 శాతం మరియు లెదర్ ఉత్పత్తులు సోలార్ పై 12 శాతం జిఎస్టి నిద్రించడం  పై ఎంపీపీ మండిపడ్డారు ఇది ప్రజా వ్యతిరేక ప్రభుత్వం తక్షణమే  పెంచిన  జీఎస్టీ రేట్లను రద్దు చేయాలని డిమాండ్ చేశారు, అన్ని రాష్ట్రాలలో  ఆమోదం తోనే జీఎస్టీ పెంచామని కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మల సీతారామన్ చెప్పడం సిగ్గుచేటని అన్నారు, జీఎస్టీ  రేట్లను తగ్గించని ఎడల కేంద్ర ప్రభుత్వానికి తగిన బుద్ధి చెబుతామని  హెచ్చరించారు, ఈ కార్యక్రమంలో మున్సిపల్ వైస్ చైర్మన్ ఆకుల యాదగిరి, ఇబ్రహీంపట్నం టిఆర్ఎస్ పార్టీ  మండల్ అధ్యక్షులు  బుగ్గ రాములు, రైతుబంధు అధ్యక్షులు ముద్దు అంజి రెడ్డి, ఇబ్రహీంపట్నం మున్సిపల్  అధ్యక్షులు అల్వాల్ వెంకట్ రెడ్డి, మున్సిపల్ ప్రధాన కార్యదర్శిలు వేణుగోపాల్, భాస్కర్ రెడ్డి, ఎస్సీ సెల్ మండలాధ్యక్షులు పి మైసయ్య,టిఆర్ఎస్ యూత్ వింగ్ అధ్యక్షులు జెర్కొని రాజు,కోపరేట్ బ్యాంకు చైర్మన్ బిట్ల వెంకట్ రెడ్డి, సర్పంచుల సంఘం అధ్యక్షులు బూడిద రామారెడ్డి, డాక్టర్ మంద సురేష్, కౌన్సిలర్లు, బర్ల జగదీష్ యాదవ్, యారాజగన్, జేర్కొని  బాలరాజు,వై.రవీందర్, సర్పంచులు, యాదగిరి, గీతరాంరెడ్డి, అండాలుగిరి,
మల్లీశ్వరిజంగయ్య, బల్వంత్ రెడ్డి, కత్తుల కుమార్, శివరామ జ్యోతి రాజు, శ్రీనివాస్ రెడ్డి, ఇబ్రహీంపట్నం మండల టిఆర్ఎస్ పార్టీ ఉపాధ్యక్షులు, డేరంగుల నరసింహ, బుట్టి రాములు, కల్ల గణేష్, మైనారిటీ అధ్యక్షులు రియాజుద్దీన్, ఇబ్రహీంపట్నం మండలం టీఆర్ఎస్ గ్రామ శాఖ అధ్యక్షులు గోరిగే రమేష్, ఎల్లేష్, బాలు గౌడ్ శ్రీనివాస్, ఆంజనేయులు, దానయ్య గౌడ్, యాదగిరి, జలంధర్ గౌడ్, నరసింహ, సురేష్, గోవర్ధన్ రెడ్డి , మరియు టిఆర్ఎస్ నాయకులు  ముఖ్య నాయకులు కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.