*బనిగండ్లపాడు 108 పైలట్ కు బెస్ట్ శిక్షణ సర్టిఫికెట్ ప్రదానం మధిర జనవరి 21 ప్రజాపాలన ప్రతినిధి ఉ

Published: Monday January 23, 2023

భద్రాద్రి కొత్తగూడెం జిల్లా కేంద్రంలో ఎమర్జెన్సీగ్రీన్ హెల్త్ సర్విస్ శిక్షన నిపుణులచే 108 పైలట్స్ కి రెండు రోజులు  స్కిల్ డెవలప్మెంట్ ప్రోగ్రాం నిర్వహించారు. అనంతరంపరీక్షనిర్వహించగా.బనిగండ్లపాడు 108 పైలట్ కె మణికుమార్ అర్హత సాదించి.ఉమ్మడి ఖమ్మం జిల్లా ప్రోగ్రాం మేనేజర్ భూమా నాగేందర్ చేతుల మీదుగా బెస్ట్ శిక్షణ సర్టిఫికెట్ తీసుకోవడం జరిగినది.ఈ కార్యక్రమంలో  ఈఎంఈదుర్గాప్రసాద్,ఫ్లీట్ కో ఆర్డినేటర్ సాయికుమార్,శిక్షణ నిపుణులు అరుణ్ కుమార్ గజేంద్రటీ శ్రీనివాసరావు తదితరులు పాల్గొన్నారు..