యువజన కాంగ్రెస్ ఆధ్వర్యంలో మధిరలో నిరుద్యోగ నిరసన దీక్ష

Published: Thursday February 17, 2022
మధిర ఫిబ్రవరి 16 ప్రజాపాలన ప్రతినిధి : తెలంగాణ రాష్ట్ర యువజన అధ్యక్షులు శివసేన రెడ్డి పిలుపుతో తెలంగాణ ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ అధ్యక్షులు రేవంత్ రెడ్డి మరియు తెలంగాణ శాసనసభాపక్ష నేత శ్రీ మల్లు భట్టి విక్రమార్క  ఆదేశాలతో ఈరోజు మధిర నియోజకవర్గ యువజన కాంగ్రెస్ ఆధ్వర్యంలో మధిర పట్టణంలో స్థానిక తాసిల్దార్ కార్యాలయం ఎదుట మధిర నియోజకవర్గ కాంగ్రెస్ అధ్యక్షులు నవీన్ రెడ్డి ఆధ్వర్యంలో మధిర మండల యువజన కాంగ్రెస్ అధ్యక్షులు అద్దంకి రవికుమార్ అధ్యక్షతన నిరుద్యోగ నిరసన దీక్షను చేపట్టడం జరిగింది ఈ దీక్షకు ముఖ్య అతిథులుగా మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు సూరం శెట్టి కిషోర్ పట్టణ కాంగ్రెస్ అధ్యక్షులు మిరియాల వెంకటరమణ గుప్తా బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షులు చావా వేణు మాజీ మార్కెట్ కమిటీ చైర్మన్ రంగా హనుమంతరావుల చేతుల మీదుగా నిరుద్యోగ నిరసన దీక్షలో ప్రారంభించడం జరిగింది ఈ సందర్భంగా తూమాటి నవీన్ రెడ్డి మాట్లాడుతూ నిరుద్యోగులకు నోటిఫికేషన్ రిలీజ్ చేయాలని అలాగే నిరుద్యోగ భృతిని ప్రకటించాలని ఆత్మహత్య చేసుకున్న అటువంటివారికి ఐదునిముషాలు మౌనం పాటించి శ్రద్ధాంజలి ఘటించారు నిరుద్యోగ కుటుంబాలకు 20 లక్షలు ఎక్స్గ్రేషియా ప్రకటించాలని లేనిపక్షంలో యువజన కాంగ్రెస్ ఆధ్వర్యంలో రాబోయే రోజుల్లో పెద్ద ఎత్తున అసెంబ్లీ ముట్టడి ప్రగతి భవన్ ముట్టడి ప్రభుత్వ కార్యాలయాల ముట్టడి కార్యక్రమాలు చేపట్టి మిమ్మల్ని గద్దె దించడానికి పెద్ద ఎత్తున ఆందోళన నిర్వహిస్తామని డిమాండ్ చేశారుమండల యువజన కాంగ్రెస్ నాయకులు అద్దంకి రవికుమార్ మాట్లాడుతూ తెలంగాణలో ప్రతిరోజు నిరుద్యోగి ఆత్మబలిదానాలు చోటుచేసుకుంటున్నాయని నిరుద్యోగ ఆత్మహత్యల నీ ప్రభుత్వ హత్యగానే భావించాల్సి వస్తుందని వారి కుటుంబాలకు కన్నీరుకు కారణం కేసీఆర్ వారి ఉసురు నీకు తగులుతుందని దుయ్యబట్టారు అందుకు వెంటనే పెద్ద ఎత్తున ఉద్యోగ నోటిఫికేషన్ రిలీజ్ చేయాలని అర్హులైన అందరికీ నిరుద్యోగ భృతి కల్పించాలని లేనిపక్షంలో గ్రామస్థాయి నుంచి రాష్ట్ర స్థాయి వరకు యువజన కాంగ్రెస్ ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున నిరసన కార్యక్రమాలు చేపట్టి ఆందోళన ఉధృతం చేస్తామని హెచ్చరించారు ఈ కార్యక్రమంలో చింతకాని మండల అధ్యక్షులు బందెల నాగార్జున నియోజవర్గ యూత్ కాంగ్రెస్ జనరల్ సెక్రటరీలు దేవర కొండ రాజీవ్ గాంధీ, యమాల రవి దారా బాలరాజు దుంప వెంకటేశ్వర్ రెడ్డి ఆదూరి శ్రీనివాస్ బోడిపూడి గోపీనాథ్ కోరం పల్లి చంటి షేక్ బాజీ మువ్వ వెంకయ్య బాబు కర్నాటి రామారావు షేక్ జహంగీర్ మహమ్మద్ అలీ ఎంపీటీసీ జయరాజు కోట నాగరాజు మాగం ప్రసాద్ ఆదిమూలం శ్రీనివాస్ మైలవరపు చక్రి కోట డేవిడ్ చేజర్ల తిరుపతిరావు షేక్ సుభాని సాయి కృష్ణ రాకేష్ సురేష్ కార్తీక్ పుల్లారావు బాలరాజ్ తదితర యువజన నాయకులు పాల్గొన్నారు అనంతరం శెె వీరి దీక్షకి బార్ అసోసియేషన్ అధ్యక్షులుు శ్రీనివాస్ వాసంశెట్టిి కోటేశ్వరరావు లాయర్ రామరాజు రమేష్ వెంకట్రావు కలిసి నిరుద్యోగ దీక్షకుు సంఘీభావం తెలిపారు