రాహుల్ గాంధీ ని అరెస్టు చేయడం చాలా దారుణన మైన చర్య బచ్చలకూరి నాగరాజు

Published: Wednesday July 27, 2022
పాలేరు జూలై 26 ప్రజాపాలన ప్రతినిధి
 మోడీ  పాలన చూస్తుంటే ఒక నియంత హిట్లర్ పాలన చూసిన్నట్టుంది
ఈ అక్రమ అరెస్ట్ లు కాంగ్రెస్ ప్రభంజనాన్ని అపలేవు..  బీజేపీ ఓటమి భయంతో  ఈ డీ కేస్ లు పెట్టి వేధిస్తోంది
 పాలేరు నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ సేవాదళ్ కన్వీనర్ బచ్చలకూరి నాగరాజు 
ఏఐసీసీ అధ్యక్షురాలు శ్రీమతి సోనియా గాంధి గారి  ఈ.డి ద్వారా దాడులు చేయిస్తున్న బీజేపీ ప్రభుత్వానికి వ్యతిరేకంగా శాంతియుతంగా నిరసన తెలియజేస్తున్న భావి భారత ప్రధాని రాహుల్ గాంధీ ని అరెస్ట్ ను తీవ్రంగా ఖండిస్తున్నాం..