ఘనంగా ఎమ్మెల్యే జన్మదిన వేడుకలు

Published: Friday June 17, 2022

అశ్వారావుపేట (ప్రజా పాలన ప్రతినిధి)అశ్వారావుపేట శాసనసభ్యులు శ్రీ నాగేశ్వర రావు జన్మదిన వేడుకలు ఘనంగా నిర్వహించారు.ఈ కార్యక్రమంలో  అశ్వారావుపేట మండల ప్రజా పరిషత్ అధ్యక్షులు జల్లిపల్లి శ్రీరామమూర్తి ఎమ్మెల్యే శ్రీ మేచ్చా నాగేశ్వరరావు కి మెమెంటో ఇచ్చి శాలువాతో ఘనంగ సత్కరించారు.ఈ కార్యక్రమంలో ఆయన తో పాటు జెడ్పీటీసీ చిన్నం శెట్టి వరలక్ష్మి ,మండల రైతు కన్వీనర్ జూపల్లి రమేష్ ,వైస్ ఎంపీపీ ఫణీంద్ర,అశ్వరావుపేట సర్పంచ్ రమ్య టిఆర్ఎస్ పార్టీ ఉపాధ్యక్షులు బండారి శ్రీను,నిర్మల పుల్లారావు అచ్యుతాపురం పురం సర్పంచ్ నాగలక్ష్మి,మండల నాయకులు మోహన్ రెడ్డి ,రవి నర్లపాటి రాములు,చిప్పాన పల్లి బాజరయ్యా,అశ్వారావుపేట టౌన్ టిఆర్ఎస్ పార్టి అధ్యక్షులు సంపూర్ణ, మరియు మండల నాయకులు కలపాల శ్రీను పార్టీ కార్యకర్తలు అభిమానులు తదితరులు పాల్గొన్నారు.