ఆర్థిక అక్షరాస్యత పై తెలంగాణ గ్రామీణ బ్యాంక్ ఐలపూర్ ఆధ్వర్యంలో సాంస్కృతిక అవగాహన కార్యక్రమ

Published: Saturday December 31, 2022

కోరుట్ల, డిసెంబర్ 30 (ప్రజాపాలన ప్రతినిధి):
కోరుట్ల మండలం కల్లూర్ గ్రామంలో ఆర్థిక అక్షరాస్యత పై తెలంగాణ గ్రామీణ బ్యాంక్ ఐలపూర్  ఆధ్వర్యంలో ప్రత్యేక కళాకారుల బృందం ద్వారా సాంస్కృతిక మరియు అవగాహన  కార్యక్రమం  శుక్రవారం రోజున  గ్రామ సర్పంచ్ వనతడుపుల అంజయ్య  ఆద్వర్యం లో నిర్వహించారు. ఈ కార్యక్రమం లో బ్యాంక్ మేనేజర్ క్రాంతి, గ్రామ ఉప సర్పంచ్ సంకే రాకేష్,ఎంపీటీసీ లత రమేష్, వార్డు సభ్యులు మరియు కో ఆప్షన్ సభ్యులు మరియు గ్రామ ప్రజలు పాల్గొన్నారు.