మండల టిఆర్ఎస్ పార్టీ ఆధ్వర్యంలో రైతు నిరసన దీక్ష

Published: Tuesday April 05, 2022
మధిర ఏప్రిల్ 4 ప్రజాపాలన ప్రతినిధి మున్సిపాలిటీ పరిధిలో సోమవారం నాడు మండల పార్టీ ఆధ్వర్యంలో  రైతు నిరసన దీక్ష పెద్ద ఎత్తున కార్యకర్తలు హాజరై కేంద్రర ప్రభుత్వం కక్ష సాధింంపు మానుకోవాలనిరాబోయే రోజుల్లోతెలంగాణ రైతాంగం పై కేంద్ర ప్రభుత్వ కక్ష్య సాధింపు చర్యలు మానుకోవాలి ఈ కార్యక్రమంం ముఖ్య అతిధి కొండబాల కోటేశ్వరరావు లింగాల కమల్ రాజు హాజరై ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్రంలో పండిన వరి ధాన్యం మొత్తాన్ని కేంద్రమే కొనుగోలు చేయాలి. ఒకే దేశం ఒకే కొనుగోలు విధానం ఉండాలి. మధిర తహసీల్దార్ కార్యాలయం వద్ద టిఆర్ఎస్ మధిర మండల టౌన్ కమిటీ ఆధ్వర్యంలో రైతుల నిరసన దీక్ష. రాష్ట్రంలో పండిన వరి ధాన్యాన్ని కేంద్రం కొనుగోలు చేసే వరుకు పోరాటం చేస్తాం. దీక్ష కార్యక్రమంలో రాష్ట్ర విత్తనాభివృద్ధి సంస్థ చైర్మన్ కొండబాల కోటేశ్వరరావు ఏఎంసీ చైర్మన్ చిత్తారు నాగేశ్వరావు, మున్సిపల్ చైర్ పర్సన్ మొండితోక లత ఎంపీపీ  లలిత పార్టీ మండల పట్టణ అధ్యక్షులు రావు శ్రీనివాస రావు కార్యదర్శులు అడగ శ్రీనివాసరావు బొగ్గుల భాస్కర్ రెడ్డి రైతుబంధు కన్వీనర్ వేణుబాబు లతోపాటు అప్పారావు ఇందిరా మాధవి లమ వైస్ చైర్మ్మన్ విద్యా లత వెంకట్ రెడ్డి నరేందర్ రెడ్డి మేడికొండ కిరణ్ వెంకన్నన ఎర్రా నాగేశ్వరరావు సర్పంచులు రైతు సంఘం నాయకులు ఎంపీటీసీ సభ్యులు కౌన్సిలర్లు టిఆర్ఎస్ పాల్గొన్నారు