పోరాటాల ద్వారానే సమస్యల పరిష్కారం : CITU

Published: Tuesday March 29, 2022
ఇబ్రహీంపట్నం మార్చి 28 ప్రజాపాలన ప్రతినిధి : భాగంగా దేశవ్యాప్త సార్వత్రిక సమ్మెలో భాగంగా మంచాల మండల కేంద్రంలోని బస్టాండు వద్ద సభ జరిగింది. ఈ కార్యక్రమంలో సీఐటీయూ మండల కన్వీనర్ పోచమోని కృష్ణ మాట్లాడుతూ ప్రజలను కాపాడుకుందాం దేశాన్ని రక్షించుకుందాం అనే నినాదంతో జరుగుతున్న దేశ వ్యాప్త సమ్మెలో సంఘటిత అసంఘటిత వివిధ రంగాల కార్మికులు అందరూ ఐకమత్యంగా పోరాటానికి సిద్ధం అయ్యారని చెప్పారు. కార్మికులు ఉద్యోగులు ఐఖ్య పోరాటాలు చేస్తే విజయాలు వస్తాయని ఆయన అన్నారు. కేంద్ర ప్రభుత్వ విధానాలపై, నాలుగు లేబర్ కోడ్లను రద్దు చేయాలని ఇక్యాఉద్యమలు చేయాల్సిన అవసరం ఉందని పిలుపునిచ్చారు. జాతీయ రహదారులు, రైలు స్టేషన్లో, ట్రాన్స్మిషన్, బొగ్గు గనులు, టెలిగ్రామ్ టవర్స్, విమానాశ్రయాలు ఓడరేవులు, క్రీడా మైదానతో సహా ప్రజల ఆస్తులన్నీ0తిని  కార్పొరేట్ శక్తుల కమ్మేస్తుంది బిజెపి ప్రభుత్వం. ప్రభుత్వ స్కీమ్ లో కోటి మంది స్కీమ్ వర్కర్ల ఉద్యోగులుగా భద్రత, కనీస వేతనాలు నోచుకోకుండా వారితో శ్రమ దోపిడీ చేస్తోంది అన్నారు. 12 గంటల పని దినాలును అమలు చేయడం కోసం ప్రయత్నం చేస్తుంది. ఇలాంటి దుర్మార్గపు చర్యలను మానుకొని ప్రజలు అభివృద్ధి కోరుకునే విధంగా చర్యలు తీసుకోవాలని ఆయన డిమాండ్ చేశారు. చేపట్టాలని అన్నారు. మరోవైపు కనీస వేతనాలు అమలు చేయకుండా నిత్యావసర వస్తువుల ధరలను ఇబ్బడిముబ్బడిగా పెంచుతూ ప్రజల నడ్డి విరుస్తుందని విమర్శించారు. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వం రాష్ట్ర ఉద్యోగుల న్యాయమైన కోర్కెలను చేయడం లేదు గ్రామీణ ఉపాధి పథకాన్ని పట్టణ ప్రాంతాలకు చేయమని విస్తరింప చేయమని అడుగుతున్నా బిజెపి ప్రభుత్వం నీళ్లు నవ్వుతున్నది ఉన్నది పట్టించుకోవడం లేదు పట్టించుకోవడం లేదు కనివిని ఎరుగని రీతిలో నిరుద్యోగం పెరుగుతున్న కనీసం ప్రభుత్వ సంస్థల్లో ఖాళీలు భర్తీ కూడా భర్తీ చేయడం లేదు మరోవైపు దేశంలో అసమానతలు తీవ్రంగా పెరిగాయి సంక్షోభంలో సంక్షోభంలో కార్మికుల ప్రజల ఆదాయాలు దిగజారితే వందమంది కార్పొరేట్ల సంపద 30 లక్షల కోట్లకు పెరిగింది. కేవలం 10 శాతం అత్యంత ధనవంతులు వద్దకు 57% సంపద చేరింది అని ఆవేదన వ్యక్తం చేశారు. అత్యంత పేదరికంలో ఉన్న 50 శాతం ప్రజల వద్ద కేవలం ఆరు శాతం సంపద ఉన్నది అంటే కేంద్ర ప్రభుత్వం సామాన్యుల ప్రయోజనాలను పణంగా పెట్టి బడా పెట్టుబడిదారుల పంచన చేరింది. కేంద్ర ప్రభుత్వ విధానాల వల్ల కార్మికులు ఉద్యోగుల సమస్యలు పరిష్కారం కావడం లేదు ఈ విధానాలను దుర్మార్గంగా అమలు చేస్తున్న కేంద్ర ప్రభుత్వ పెట్టుబడిదారీ వర్గ రాజకీయాలను ప్రతిఘటించేందుకు సిద్ధం కావాలి ఈ విధానాలను ఒడిస్తెనే కార్మిక వర్గానికి మేలు జరుగుతుందన్నరు. ప్రజలకు రక్షణ దొరికి దేశ ప్రయోజనాలు కాపాడతాయని పేర్కొన్నారు. కావున దేశవ్యాప్తంగా కార్మికులు విశాల ఐక్య ఉద్యమానికి సిద్ధం కావాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో జీపీ యూనియన్ జిల్లా వర్కింగ్ ప్రెసిడెంట్ గ్యర పాండు, మాధవి, నాయకులు భాస్కర్, రవి, సురేశ్, శంకర్, జగన్ అంగన్వాడి యూనియన్ నాయకురాలు వై దేవి నాయకులు వరలక్ష్మి, యాదమ్మ, జ్యోతీ, ఆశా వర్కర్ల యూనియన్ నాయకురాలు అమృత, నాయకులు జ్యోతి, స్వరూప మధ్యాహ్న భోజనం యూనియన్ నాయకురాలు సరిత, రంగమ్మ స్కవెంజర్స్ యూనియన్ నాయకులు లావణ్య అంగన్వాడీ టీచర్స్, ఆయాలు ఆశా వర్కర్లు, జిపి కార్మికులు, మధ్యాహ్న భోజన కార్మికులు అధిక సంఖ్యలో పాల్గన్నారు.