ఖమ్మం పట్టణ ఏసీ పి మర్యాదపూర్వం కలిసి

Published: Friday February 10, 2023
శుభాకాంక్షలు తెలియజేసిన  బొమ్మెర మధిర ఫిబ్రవరి 9 ప్రజా పాలన ప్రతినిధి నియోజకవర్గ పరిధిలో ఖమ్మం ఏసిపి 
కార్యాలయనందు ఖమ్మం పట్టణంలో ఏ సి పి  మర్యాదపూర్వకంగా కలిసి హార్దిక శుభాకాంక్షలు తెలియజేసిన బి ఆర్ ఎస్ పార్టీ రాష్ట్ర సీనియర్ నాయకులు మధిర నియోజకవర్గ మాజీ ఇంచార్జ్ బొమ్మెర రామ్మూర్తి ఈ కార్యక్రమంలో పెద్ద గోపవరం సర్పంచ్ శివాజీ ఒగ్గు బాబురావు,ఎస్ సర్దార్ చింటూ పలువురు నాయకులు తదితరులు పాల్గొన్నారు.