అశ్వాపురం పీ.హెచ్. సీ వైద్యురాలును ఘనంగా సన్మానించిన అశ్వాపురం బి. ఆర్. ఎస్ పార్టీ ఎస్సి సెల్

Published: Saturday January 07, 2023
అశ్వాపురం పీ.హెచ్. సీ వైద్యురాలుగా బాధ్యతలు స్వీకరించిన డాక్టర్ సంకీర్తన నీ మర్యాదపూర్వకంగా కలిసి  శాలువాతో సత్కరించి ఘనంగా సన్మానించి పేదలకు మెరుగైన వైద్యం అందించాలని కోరిన పినపాక నియోజకవర్గం బి. ఆర్.ఎస్ పార్టీ ఎస్సి సెల్ అధ్యక్షులు వెన్న అశోక్ కుమార్అశ్వాపురం మాజీ జడ్పీటీసీ & మహిళ అధ్యక్షురాలు తోకల లత, అశ్వాపురం మండలం ప్రచార కార్యదర్శి గడకారి రామకృష్ణ, భద్రాద్రి కొత్తగూడెం జిల్లా మాల మహానాడు కార్యదర్శి కాలవ సంసోను, సహాయ కార్యదర్శి మేకల భాస్కర్, అశ్వాపురం మండలం దిశ కమిటీ అధ్యక్షురాలు పసుపులేటి స్వర్ణ, అన్నపూర్ణ, అశ్వాపురం మండలం ముస్లిం మైనార్టీ బి. ఆర్. ఎస్ పార్టీ ఉపాధ్యక్షులు బాజీ తదితరులు...