తేనలొలుకు తెలుగు పలుకుల కంఠావథాని శ్రీ గడ్డం సూర్యనారాయణగారి మృతి తీరని లోటు

Published: Thursday April 22, 2021
డాక్టర్ వాసిరెడ్డి రామ నాదంతెలుగుదేశం పార్టీ ఉపాధ్యక్షులు
మధిర, ఏప్రిల్ 21, ప్రజాపాలన ప్రతినిధి : బహుముఖ ప్రజ్ఞాశాలి, తెలుగు భాష మీద ప్రగాఢ అభిమానం పట్టు కలిగినవయోవృద్దులు(98), గాయకుడు, రంగస్థల నటుడు, నందమూరి తారక రామారావు గారిని వెండితెర ఇలావేల్పుగా ను, కారణ జన్ముడుగాను పరిగణించి అనుంగు అభిమానిగావుండి ఎన్టీఆర్ రాజకీయ ప్రవేశాన్ని తెలుగుదేశం స్థాపనను స్వాగతించి అండగావున్న మధిర మండలం మాటూరిపేట మాజీ సర్పంచ్ శ్రీ గడ్డం సూర్యనారాయణగారి మృతదేహానికి నివాళులు అర్పిస్తున్న రాష్ట్ర తెలుగుదేశం పార్టీ ఉపాధ్యక్షులు డాక్టర్ వాసిరెడ్డి రామనాధం సీనియర్ నాయకులు మాదాల రామారావు గారు కళాకారుడు కుటుంబ కృష్ణ ప్రసాద్ పసుపులేటి నాగేంద్ర శ్రీనివాసరావు గా బ్రెడ్ టీవీ రెడ్డి ఇ జిల్లా సిపిఎం పార్టీ అధ్యక్షుడు సుదర్శన్ రావూరి శీను గాబ్రియల్ రాజశేఖర్ వివిధ గ్రామాల నుంచి వచ్చిన కళాకారులు మధిర మండల (గ్రామీణ) తెలుగుదేశం అధ్యక్షుడు మార్నీడు పుల్లరావు, రాష్ట్ర తెలుగుయువత కార్యదర్శి మైనీడి జగన్మోహన్ రావు మధిర మండల టీడీపీ కార్యదర్శి మాదాల నరసింహారావు నాయకులు గడ్డం రమేష్ గడ్డం మల్లిఖార్జునరావు తదితరులు స్వరగస్టులైన సూర్యనారాయణ గారి సతీమణి శ్రీమతి గడ్డం అన్నపునమ్మగారిని ఓదార్చి కుటుంబ సభ్యులకు ప్రగాఢ సంతాపాన్ని సానుభూతిని తెలియజేసారు