సీఎంఆర్ఎఫ్ రిలీఫ్ ఫండ్ చెక్కును అందజేసిన...అశ్వాపురం మండల బిఆర్ఎస్ పార్టీ అధ్యక్షుడు కోడి అ

Published: Tuesday January 24, 2023
ఈ రోజు భద్రాద్రి కొత్తగూడెం జిల్లా అశ్వాపురం మండలం మల్లెలమడుగు గ్రామానికి చెందిన లబ్ధిదారులకు   భద్రాద్రి కొత్తగూడెం జిల్లా అధ్యక్షులు ప్రభుత్వ విప్ పినపక శాసనసభ్యులు శ్రీ రేగా కాంతారావు ఆదేశాల మేరకు మండల బిఆర్ఎస్  పార్టీ అధ్యక్షుడు కోడి అమరేందర్ యాదవ్  ఆధ్వర్యంలో.
1.J.సంధ్య 32,000/-2.గోసుల.వినయ్ 14,500*
3.కాశమల్ల సూర్యం 54,000రూపాయల విలువ గల సిఎంఆర్ రిలీఫ్ చెక్కును అందజేయడం జరిగింది...మ

ఈ కార్యక్రమంలో మండల బిఆర్ఎస్ ప్రధాన కార్యదర్శి మర్రి మల్లారెడ్డి. సర్పంచ్ కోడి కృష్ణవేణి.మొండికుంట ఉప సర్పంచ్ మేడవరపు సుధీర్ గ్రామ శాఖ అధ్యక్షుడు మామిడి శ్రీను యువజన నాయకులు ఈసంపల్లి పున్నారావు మందా హుస్సేన్ కాశమల్ల రాధాకృష్ణ గాడిద మహేష్ తదితరులు పాల్గొన్నారు.