నూతన వధూవరులను ఆశీర్వదించిన బి ఆర్ ఎస్ నాయకులు

Published: Monday February 13, 2023
మాజీ మంత్రి తుమ్మల నాగేశ్వరావు మధిర ఫిబ్రవరి 12 ప్రజాపాలన ప్రతినిధి నియోజవర్గ పరిధిలో ఆదివారం నాడు బి ఆర్ ఎస్ నాయకులు  మాజీ మంత్రి శ్రీ తుమ్మల నాగేశ్వరరావు ని రాయన పేట గ్రామంలో జంగా రవి కుమారుని వివాహ వేడుకలో పాల్గొన్న ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ నూతన వధూవరులను శుభాకాంక్షలు తెలుపుతూ నిండు నూరేళ్లు ఆరోగ్యం ఆయుష్ తో ఉండాలని వారు తెలిపారు ఈ కార్యక్రమంలో   బీ ఆర్ ఎస్ జిల్లా నాయకులు మెుండితోక సుధాకర్ మరియు బీ ఆర్ ఎస్ నాయకులు కార్యకర్తలు తుమ్మల అభిమానులు నల్లమల వెంకటేశ్వరరావు మాదల  రామరావు తదితరులు. పాల్గొన్నారు