దాతలు సహకారంతోదుస్తులుఉచితం వితరణ మధిర అక్టోబర్ 9 ప్రజాపాలన ప్రతినిధి మున్సిపాలిటీ పరిధిల

Published: Monday October 10, 2022

వితరణ ఆజాద్ రోడ్ లో తన ఇంటి దగ్గర పలువురికి దాతలు ఇచ్చిన బట్టలతో వితరణ చేయడం జరుగుతుంది ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ దాతలు సహకారం తోఅవసరం ఐనవారు తీసుకెళ్లవచ్చుసదా మీ సేవలో లంకామానవసేవే భగవంతుని సేవ ఇదే మహాత్మాగాంధీ ఉచిత పాత బట్టల కేంద్రం ప్రధాన లక్ష్యం* అంటూ ప్రముఖ సామజిక సేవకులు ( ఆశమిత్ర) లంకా కొండయ్య బృందం నిర్వహిస్తున్న అజాద్ రోడ్ మధిర పట్టణంలో ఉన్న మహాత్మాగాంధీ ఉచిత పాత బట్టల కేంద్రం ద్వారా అనేక మంది నిరు పేదలు మధ్య తరగతి కూటింభికులు  నిరుద్యోగులు సంచార జాతులు వారు హాస్పిటల్ కు వచ్చిన కొంతమంది పేషెంట్ లకు ఎందరికి లబ్ది చేకూరుతున్న బట్టల కేంద్రంలో శారీలు బ్రాండెడ్ రెడీమేడ్ షర్ట్స్, జీన్ పాయింట్స్, టి షర్ట్స్, పిల్లలు డ్రెస్స్ లు లేడీస్ లెగ్గిన్ లు కొన్ని టాప్ లు వున్నాయ్ అవసరం ఐనా వారు మమ్ములను సంప్రదించండి వచ్చి తీసుకొని వెళ్ళావచ్చును తీసుకొన్న వారి పేర్లు గొప్యంగా ఉంచ బడతాయని,ఎవరు బాధ పడకుండా మొహమాటo లేకుండా తీసుకోవచ్చును అని నిర్వహకులు లంకా కొండయ్య వివరించారు. బ్యాంక్ కు బట్టలు పంపిస్తున్న మధిర ప్రాంత దయార్ధ హృదయులకు పేరు పేరునా నమస్కారాలు చేస్తూ ఆ దేవాది దేవుడు (భగవంతుడు) మిమ్మల్ని ఎళ్ళ వేలలా పిల్ల జల్లాలతో ఆయురారోగ్యాలతో కలకాలం చల్లగా చూడాలి అని శిరస్సు వంచి దేవుణ్ణి ప్రార్ధిస్తున్నాను.