టీఆర్ఎస్ నాయకులు ఆకిటి బాల్ రెడ్డిని పరామర్శించిన ఎమ్మెల్యే బేతి సుభాష్ రెడ్డి

Published: Friday November 04, 2022
మేడిపల్లి, నవంబర్ 3 (ప్రజాపాలన ప్రతినిధి)
ఇటీవల కత్తిపోటుకు గురై గాయపడిన 

చిలుుకా నగర్ డివిజన్ కు చెందిన టీఆర్ఎస్ సీనియర్ నాయకులు ఆకిటి బాల్ రెడ్డిని ఆయన నివాసంలో ఉప్పల్ ఎమ్మెల్యే బేతి సుభాష్ రెడ్డి టీఆర్ఎస్ నాయకులతో కలిసి పరామర్శించారు. ఈ సందర్భంగా ఆకిటి బాల్ రెడ్డి   ఆరోగ్య పరిస్థితిని ఎమ్మెల్యే అడిగి తెలుసుకున్నారు. త్వరగా కోలుకోవాలని ఆకాంక్షించారు. ఈ కార్యక్రమంలో చిలుకా నగర్ డివిజన్ బి(టి)ఆర్ఎస్ పార్టీ అధ్యక్షుడు పల్లె నర్సింగరావు,బి(టి)ఆర్ఎస్  సీనియర్ నాయకులు లేతాకుల రఘుపతి రెడ్డి, పిట్టల నరేష్ ముదిరాజ్, జెల్లీ మోహన్, ఈరెల్లి రవీందర్ రెడ్డి, కొంపల్లి రవీందర్, తిరుమలేష్ తదితరులు పాల్గొన్నారు.