పత్రిక లో వచ్చిన కథనానికి ఎమ్మార్వో వివరణ

Published: Wednesday December 15, 2021
ఇబ్రహీంపట్నం డిసెంబర్ 14 ప్రజాపాలన ప్రతినిధి : ఇబ్రహీంపట్నం నియోజవర్గంలోయాచారం మండలం పరిధిలో నందివనపర్తి ఎవరైతే పట్టాదారులు జాగీర్దార్లు వారసులుగా ఉన్నారో వాళ్లు 1956 కు ముందే కొట్లాడుకొని నిజాం అద్దెక్ కోర్టు నుంచి 37/1952 ముంతకప్ చేసుకోవడం జరిగినది రెవెన్యూలో భువి వెంచర్ సర్వే 631/1/నుండి 631/ 25 నుండి సబ్ డివిజన్ గా మారడం జరిగింది, సర్కారు పన్మట్కత  వచ్చింది అప్పటినుండి తరువాత సంవత్సరాలలో దాన్ని ఓ ఆర్ సి తీసుకోవడం జరిగింది 1985 నుండి 1986 నుండి 1995 నుండి 1996 ఎవరైతే వారసులున్నారో వాళ్లు orc తీసుకోవడం జరిగింది ఆక్టివ్ పెన్స్ సర్టిఫికెట్ వర్కి ఆర్ డి ఓ ద్వారా ఇవ్వడం జరుగుతుంది అని ఎమ్మార్వో తెలిపారు అప్పటి నుండిగా పట్టాగా 1980లో అందులో కొంత భాగం ఘంటా ఫుడ్స్ అని ఫ్యాక్టరీ ఏర్పాటు చేయడం జరిగింది ఇప్పుడైతే ఎవరైతే రైతులు ఉన్నారో 100 నుండి 120 రియల్ ఎస్టేట్ అమ్మడం జరిగింది వాళ్లు వెంచర్ చేయడం జరిగింది మిగత 200 ఎకర్స్ఎకరాలకు రైతులు రైతులు పట్టగలిగిన ఉన్నారని దాంట్లో లోన్ ద్వారా కూడా రైతులు లబ్ధి పొందుతున్నారు 1959, 60 పని మక్త ల్యాండ్ గా మారింది సబ్ సికెంట్ ఓ ఆర్ సి వడం జరిగింది.