విజయవంతంగా సాగిన అనిరుద్ రెడ్డి పాదయాత్ర.

Published: Tuesday August 30, 2022

ప్రజా పాలన 29 నవాబుపేట్  మండలం కాంగ్రెస్ పార్టీ ఉప అధ్యక్షులు హమీద్ మహేక్ యన్మన్ గండ్ల గ్రామ అధ్యక్షులు కోస్గి. రాజు ఇప్పటూరు గ్రామ అధ్యక్షులు బెస్త సూరి హాజీలాపూర్ గ్రామ అధ్యక్షులు శేఖర్ తీగలపల్లి మహేష్ తదితరులు పాల్గొనడం జరిగింది జనంపల్లి అనిరుద్డ్డి యాత్రలో భాగంగా మండల నాయకులు కాంగ్రెస్ కార్యకర్తలు.  ప్రజా ప్రతినిధులు భారీ ఎత్తున పాదయాత్ర విజయవంతం చేశారు