ఐలాపూర్ లో ఘనంగా ఎమ్మెల్యే విద్యాసాగర్ రావు జన్మ దిన వేడుకలు

Published: Friday November 11, 2022

కోరుట్ల, నవంబర్ 10 (ప్రజాపాలన ప్రతినిధి):
కోరుట్ల మండలం ఐలాపూర్ గ్రామంలో యూత్ ఆధ్వర్యంలో  కల్వకుంట్ల విద్యాసాగర్ రావు  జన్మదిన వేడుకలు ఘనంగా నిర్వహించారు.కేక్ కట్ చేసి శుభాకాంక్షలు తెలియజేస్తూ మండల తెరాస యూత్ కుంటాల వికాస్ ఘనంగా జన్మ దిన వేడుకలు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో గ్రామ యూత్ ఉపాధ్యక్షులు మారంపల్లి అంజయ్య, మోర్తాడ్ ప్రణయ్, కొంతం  ప్రేమ్, పొడిటి శేఖర్, నల్ల అచ్యుత్ ,మోర్తాడ్ భరత్, ప్రశాంత్ అన్వేష్, శ్రీను,తదితరులు పాల్గొన్నారు.