ఇబ్రహీంపట్నం డిసెంబర్ తేదీ 20ప్రజాపాలన ప్రతినిధి *తెలంగాణ లో నకిలీ మద్యం సీజ్ ఎక్సైజ్ అధికార

Published: Wednesday December 21, 2022

*భూనేటి గోపికృష్ణ అనే వ్యక్తి నకిలీ మద్యం సరఫరా చేసినట్టు గుర్తింపు*
గోపీ కృష్ణను అరెస్టు చేసిన తర్వాత మరి కొంత మంది నిందితులు ఉన్నట్టు గుర్తింపు.అన్నెపల్లి శివారెడ్డి అలియాస్ కొండల్ రెడ్డి , బింగి బాల్రాజ్ గౌడ్ , పోరండ్ల సంజయ్ కుమార్ ప్రమేయం కూడా నిర్దారణ.
నిందితులు ఒడిశాలోని కటక్ లో అక్రమ బాట్లింగ్ యూనిట్ను ఏర్పాటు చేసి మద్యం సరఫరా చేస్తున్నారు.కటక్ వెళ్లి అక్రమ బాటిలింగ్ యూనిట్ సీజ్ చేసిన ప్రత్యేక బృందం. ప్రత్యేక ఎక్సైజ్ బృందంలో ఇబ్రహీంపట్నం సిఐ శ్రీనివాస్ రెడ్డి,రంగారెడ్డి , నల్గొండ డివిజన్లలో నిందితులు ఇచ్చిన సమాచారం తో అక్రమ నిల్వలను గుర్తించి తనిఖీలు.రెండు డివిజన్లలోని వివిధ స్టేషన్లలో 3078  లీటర్ల కల్తీ మద్యం సీసాలు స్వాధీనం. కటక్లో సకిలీ మద్యం తయారీకి ఉపయోగించే ఇతర  వస్తువులు , ముడిసరుకు మరియు పరికరాలను స్వాధీనం.ఒడిశ లో జరిపిన దాడుల్లో మొత్తం 26 మంది నిందితులను అరెస్ట్.నలుగురు నిందితులు పరారీ.