మరోసారి మానవత్వం చూపిన బూడిద రాంరెడ్డి

Published: Saturday September 03, 2022

ఇబ్రహీంపట్నం సెప్టెంబర్ తేదీ ప్రజాపాలన ప్రతినిధి.
ఇబ్రహీంపట్నం మండలంలోని  ఉప్పరిగూడ గ్రామంలో సర్పంచ్ బూడిద రాంరెడ్డి గారు కాలిన గాయాలతో బాధపడుతున్న బుట్టి సత్తయ్య గారికి  వైద్య ఖర్చుల నిమిత్తం( 10 000 ) పదివేల రూపాయల ఆర్థిక సహాయం వారి కుటుంబానికి అందజేశారు ఈ కార్యక్రమంలో ఉప సర్పంచ్ నరసింహారెడ్డి  గోపాల్ శ్రీనివాస్ కారోబార్ నరసింహ పాల్గొన్నారు.