ఇబ్రహీంపట్నం జనవరి తేదీ 12 ప్రజాపాలన ప్రతినిధి *చెక్కుల పంపిణీ చేసిన ఎమ్మెల్యే*

Published: Friday January 13, 2023

ఇబ్రహీంపట్నం మున్సిపాలిటీ లోని బాలాజీ గార్డెన్ లో ఏర్పాటు చేసిన కళ్యాణ లక్ష్మి, షాద్ ముబారక్ చెక్కుల పంపిణీ కార్యక్రమంలో పాల్గొన్న ఎమ్మెల్యే మంచిరెడ్డి కిషన్ రెడ్డి మున్సిపల్ చైర్మన్ కప్పరి స్రవంతి చందు  ఎంపీపీ, ఎమ్మార్వో, కౌన్సిలర్లు, లబ్ధిదారులు పెద్ద ఎత్తున పాల్గొనడం జరిగింది.