మధిరలో 14వ వార్షికోత్సవ కళ్యాణ వెంకటేశ్వరస్వామి బ్రహ్మోత్సవాలు

Published: Thursday February 25, 2021
ప్రజా పాలనsప్రతినిధిమధిర ఫిబ్రవరి 24శ్రీ కళ్యాణ వెంకటేశ్వర స్వామి వారి దేవాలయం వర్తక సంఘం మధిరఈరోజు ఉదయం ఎనిమిది గంటలకి నిత్య హోమం తదుపరి 108 కలసములతో స్వామివారికి తిరుమంజనం సాయంత్రం 6 గంటలకు శేష వాహనంపై శ్రీరంగ నాదుడిగా అలంకారం చేసి స్వామివారి వాహన సేవ నిర్వహించబడినది మరియు పంచముఖ ఆంజనేయ స్వామి వద్ద నిత్య పారాయణం హనుమాన్ చాలీసా నిర్వహించబడుతున్నది