ప్రజాసేవకుడు గా సర్పంచ్ భాగం శ్రీనివాసరావు

Published: Tuesday February 08, 2022
బోనకల్, ఫిబ్రవరి 7 ప్రజాపాలన ప్రతినిధి: మండల పరిధిలోని సోమవారం గోవిందాపురం ఏ గ్రామంలో సర్పంచ్ బాగం శ్రీను వా‌సరావు గ్రామంలో అనుబోతు వెంకటనారాయణ గత నెల గేదెలు లకు వేళ్ళీ కాలుకి దెబ్బ తగిలి గత కొన్ని రోజులు గా ఇబ్బంది పడుతుంటే సర్పంచ్ బాగం శ్రీను వా‌సరావు స్పందించి మానవతా దృక్పథంతో ముందుకు వచ్చి విజయవాడ కామినేని సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్స్ లో డాక్టర్ బెజవాడ పాపారావు  అర్థో స్కోపిక్, ఆర్థోపెడిక్ సర్జన్ డాక్టర్ సిటీ స్కాన్ చేసి చికిత్స అందించడం జరుగింది. వెంకటనారాయణ మాట్లాడుతూ మా గ్రామ సర్పంచ్ బాగం శ్రీను వా‌సరావు  ముందుకు వచ్చి చికిత్స కోసం విజయవాడ సూపర్ స్పెషాలిటీ హాస్పటల్ లో చికిత్స అందించడం ద్వారా వెంకటనారాయణ సర్పంచ్ బాగం శ్రీను వా‌సరావుకి కృతజ్ఞతలు తెలియజేశారు.