పట్నం మహేందర్ రెడ్డి కి శుభాకాంక్షలు తెలిపిన ఇబ్రహీంపట్నం వైస్ చైర్మన్ ఆకుల యాదగిరి

Published: Saturday September 24, 2022

ఇబ్రహీంపట్నం సెప్టెంబర్ తేదీ 23 ప్రజాపాలన ప్రతినిధి

రంగారెడ్డి జిల్లా మాజీ మంత్రివర్యులు పట్నం మహేందర్ రెడ్డి మర్యాదపూర్వకంగా కలిసి జన్మదిన శుభాకాంక్షలు తెలిపిన ఇబ్రహీంపట్నం మున్సిపాలిటీ వైస్ చేర్మెన్ ఆకుల యాదగిరి, మరియు గుంటి భీం రావ్.