ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవితపై అనుచిత వ్యాఖ్యలు చేసిన ధర్మపురి అరవింద్ వ్యాఖ్యలు తీవ్రంగా ఖండ

Published: Saturday November 19, 2022

బూర్గంపాడు ( ప్రజాపాలన )

ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత పై వివాదాస్పద వ్యాఖ్యలు చేసిన ధర్మపురి అరవింద్ వ్యాఖ్యలను   ఖండిస్తూ ఈరోజు భద్రాద్రి కొత్తగూడెం జిల్లా బూర్గంపాడు మండలం సారపాక పట్టణ టిఆర్ఎస్ శాఖ ఆధ్వర్యంలో ధర్మపురి అరవింద్ వ్యాఖ్యలను ఖండిస్తూ   సారపాక టిఆర్ఎస్ పట్టణ అధ్యక్షులు కొనకంచి శ్రీనివాసరావు మాట్లాడుతూ మహిళలపై అసభ్యంగా మాట్లాడడం సిగ్గుచేటని మీ పార్టీ సిద్ధాంతం ఇదేనా  అని మహిళలపై అసభ్యంగా మాట్లాడటం బాధాకరం అని నీకు దమ్ము ధైర్యం ఉంటే అభివృద్ధి పై దృష్టి పెట్టండని అన్నారు. మీకు రానున్న ఎన్నికల్లో ప్రజలు తగిన బుద్ధి చెప్పే మిమ్మల్ని దగ్గరలో ఉన్నాయని హెచ్చరిస్తూ ఈ కార్యక్రమంలో  పట్టణ  ప్రధాన కార్యదర్శి తిరుపతి ఏసోబు పట్టణ యూత్ అధ్యక్షుడు సోము లక్ష్మి చైతన్య రెడ్డి మాజీ ఎంపీటీసీ బిక్షపతి మండల నాయకులు బెజ్జంకి కనకాచారి నాగేశ్వరరావు కుక్క పల్లి బాలాజీ బిట్ర సాయిబాబా, భూక్య కృష్ణ సూది పాక ఈశ్వరరావు పట్టణ బిసి సెల్ అధ్యక్షులు వల్లెపు బొబ్బిలి తదితరులు పాల్గొన్నారు