అంబరాన్ని అంటిన పొంగులేటి జన్మదిన వేడుకలు..

Published: Saturday October 29, 2022
అంబరాన్ని అంటిన పొంగులేటి జన్మదిన వేడుకలు..
 
 
పాలేరు అక్టోబర్ 28 ప్రజాపాలన ప్రతినిధి
నేలకొండపల్లి పొట్టి శ్రీరాములు సెంటర్లో రాష్ట్ర టిఆర్ఎస్ పార్టీ నాయకులు. ఖమ్మం మాజీ ఎంపీ పొంగులేటి శ్రీనివాసరెడ్డి, జన్మదిన వేడుకలను. ఎంతో ఘనంగా నిర్వహించారు. వంగవీటి రవి, వాక శ్రీనాథ్, ఆధ్వర్యంలో
కేక్ కట్ చేసి మిఠాయిలు పంచారు. బాణాసంచాతో ఘనంగా సంబరాలు నిర్వహించారు. శ్రీనివాస్ రెడ్డి, పుట్టినరోజును పురస్కరించుకొని పలుచోట్ల రక్తదాన కార్యక్రమాలు నిర్వహించారు.
 ఈ కార్యక్రమంలో
చెరువు స్వర్ణ, నెల్లూరి భద్రయ్య, గంజీకుంట్ల వెంకన్న,  కొర్లకుంట నాగేశ్వరరావు, జాన్ రెడ్డి, దుర్గారావు, కడియాల నరేష్,గండికోట సుబ్రహ్మణ్యం, కాసాని నాగేశ్వరరావు, చింతనిప్పు సైదులు, బట్ట పోతుల కిరణ్, తదితరులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు