ఆర్కే ఫౌండేషన్ అనాధ ఆశ్రమంలో అన్నదానం.

Published: Thursday April 28, 2022
మధిర ఏప్రిల్ 27 ప్రజాపాలన ప్రతినిధి మున్సిపాలిటీ పరిధిలో బుధవారం నాడు డాక్టర్ సహకారంతో ఆర్కే ఫౌండేషన్ ఆధ్వర్యంలో పేదలకు మానవ సేవే మాధవ సేవ అంటూ మధిరలో అనేక సేవా కార్యక్రమాలు నిర్వహిస్తున్న ఆర్కే ఫౌండేషన్ రెస్క్యూ టీం వారి అనాధ ఆశ్రమంలో దాతలు ఈ సందర్భంగా మాట్లాడుతూ ఆర్కే ఫౌండేషన్ వారి అభినందిస్తూ ఇలాంటి కార్యక్రమం ముందు ఎన్నో కార్యక్రమాలు చేయాలని వారికి అండగా ఉంటామని తెలిపారు. కీర్తిశేషులు. జవాజీ. ప్రసూన జ్ఞాపకార్థం వారి కుటుంబ సభ్యులు బెల్లంకొండ రంగారావు బెల్లంకొండ వినయ్ ర.అన్నదానం నిర్వహించారు.. ఈ కార్యక్రమంలో ఆర్కె ఫౌండేషన్ నిర్వాహకులు దోర్నాల రామకృష్ణ జ్యోతి ఆర్కె రామారావు సుదర్శన్ పాల్గొన్నారు..