అన్ని దానాల కన్నా అన్నదానం మిన్నమధిర రూరల్

Published: Thursday November 10, 2022
నవంబర్ 9 ప్రజా పాలన ప్రతినిధి మున్సిపాలిటీ పరిధిలో బుధవారం నాడు మెయిన్ రోడ్ లో  వినాయకుని గుడి వద్ద అన్నదానం దాతలు సహకారంతో అన్నదాన కార్యక్రమం జరుగుతుందని పేర్కొన్నారు.బుధవారం కావడంతో వినాయకుని గుడి వద్ద పేదలకు అన్నదాన కార్యక్రమం నిర్వహించారు. ఈరోజుదాత వాసిరెడ్డి ప్రవీణ్ సహకారంతో ఈ అన్నదాన కార్యక్రమాన్ని నిర్వహించారు.
ఈ సందర్భంగా ప్రవీణ్ మాట్లాడుతూ అన్ని దానాల్లో కన్నా అన్నదానం మిన్న .అదే విధంగా అన్నం పరబ్రహ్మ స్వరూపం అనే సూక్తితో ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నట్లు ఆయన తెలిపారు.