ఇబ్రహీంపట్నం నవంబర్ తేదీ 20ప్రజాపాలన ప్రతినిధి *పాదయాత్రతో పరమేశ్వరుని ఋణం తీర్చుకున్న ప్ర

Published: Monday November 21, 2022
ఇబ్రహీంపట్నం పెద్ద చెరువు నిండి అన్నదాతల మరియు ఎమ్మెల్యే  మంచిరెడ్డి కిషన్ రెడ్డి  కోరిక నెరవేరినందున మొక్కులో భాగంగా ఇబ్రహీంపట్నం కట్ట మైసమ్మ తల్లి పూజలు నిర్వహించి.  ఆలయం నుండి బుగ్గ జాతర వరకు పాదయాత్ర 21 కిలోమీటర్ పూర్తి చేసి ఆ బుగ్గ రామలింగేశ్వరుడిని తమ కుటుంబసభ్యులతో కలిసి దర్శించుకుని, ప్రత్యేక పూజలు నిర్వహించిన తెలంగాణ రాష్ట్ర సమితి రాష్ట్ర నాయకులు మంచిరెడ్డి ప్రశాంత్ కుమార్ రెడ్డి. మాట్లాడుతూ, నియోజవర్గంలో శ్రీ రామలింగేశ్వర స్వామి ఆలయాన్ని దర్శించుకుని ఈరోజు వందల సంఖ్యలో వేల సంఖ్యలో భక్తులను చూసి ఎంతో ఆనందం వ్యక్తం చేశారు, దేవుడు ఆశీస్సులు ప్రతి ఒక్కరికి ఎల్లవేళలా అందివాలని ఆ భగవంతున్ని కోరుతున్నానని ఆయన తెలిపారు, భక్తులు అధిక సంఖ్యలో పాల్గొని విజయవంతం చేసినందుకు వారందరికీ ప్రత్యేక అభినందనలు తెలియజేశారు, 
పాదయాత్రలో భారీ నుండి అతి భారీగా పాల్గొన్న నియోజకవర్గ నాయకులు, పార్టీ శ్రేణులు, బంటీ యూత్ ఫోర్స్ సభ్యులు. ఫౌండేషన్ కార్యదర్శి జెర్కోని రాజు,  ఇబ్రహీంపట్నం  మండల అధ్యక్ష కార్యదర్శులు చిలక బుగ్గ రాములు భాస్కర్ రెడ్డి కౌన్సిలర్స్ సర్పంచులు ఎంపీటీసీలు టిఆర్ఎస్ కార్యకర్తలు ఇబ్రహీంపట్నం మున్సిపల్ కౌన్సిలర్ నల్ల బోల్ మమతా శ్రీనివాస్ రెడ్డి,  మంచాల మండలం అధ్యక్ష కార్యదర్శులు అధ్యక్ష కార్యదర్శులు చీరాల రమేష్, చంద్రయ్య, బద్రీనాథ్ గుప్తా,  యాచారం మండలం అధ్యక్ష కార్యదర్శులు కర్నాటి రమేష్ గౌడ్, పచ్చ భాష, ఆదిభట్ల  మున్సిపల్ వైస్ చైర్మన్ కోరికలమ్మ జంగయ్య యువ నాయకులు మంకాల దాసు, రాజు భాయ్,పాల్గొన్నారు,