చంద్రబాబు నాయుడు పుట్టినరోజు శుభాకాంక్షలు తెలుపుతు సైకిల్ యాత్ర

Published: Wednesday April 13, 2022
ఇబ్రహీంపట్నం ఏప్రిల్ 12 ప్రజపాలన ప్రతినిధి : ఈరోజు ఉదయం 7 గంటలకు జూబ్లీహిల్స్ పెద్దమ్మ ఆలయం నుండి నేను నాయకుడు అను నినాదంతో తెలంగాణ రాష్ట్ర తెలుగు యువత అధ్యక్షుడు పొగాకు జయరాం చందర్ సైకిల్ యాత్ర ద్వారా విజయవాడకి వెళ్లి మాజీ ముఖ్య మంత్రి వర్యులు టీడీపీ జాతీయ అధ్యక్షులు నారా చంద్రబాబు నాయుడుకి పుట్టినరోజు సందర్బంగా చేపట్టిన సైకిల్ యాత్ర విజయవంతం చేయాలని కోరుకుంటు ఇబ్రహీంపట్నం అసెంబ్లీ కాంసెన్సీ టీడీపీ నాయకులు రాష్ట్ర కార్యదర్శి జలమోని రవీందర్ అబ్దుల్లాపూర్మెట్ టీడీపీ మండల అధ్యక్షులు బాలబ్రాహ్మచారీ తెలుగు యువత నాయకులు హరీష్ పెద్దాంబర్పేట్ మున్సిపల్ నాయకులు జక్కా రంగారెడ్డి, మోసిన్ తదితర నాయకులు పాల్గొని ఇబ్రహీంపట్నం నియోజకవర్గంలో స్వాగతo పలికారు