ఖమ్మం ఇండియన్ మెడికల్ అసోపిసియేషన్ వారి ఆధ్వర్యంలోసీనియర్ డాక్టర్ వాసిరెడ్డి రామనాధంకు సన

Published: Tuesday November 23, 2021
మధిర నవంబర్ 22 ప్రజాపాలన ప్రతినిధి : ఖమ్మంలో ఒరిగానో గార్డెన్ నందు ఇండియన్ మెడికల్ అసోసియేషన్ ఖమ్మం వారు ఆదివారం నాడునిర్వహించిన కార్తీక వన సమారాధన సందర్భంలో సీనియర్ మెడికల్ డాక్టర్ వాసిరెడ్డి రామనాధం, మధిర ని, ముఖ్య అతిధిగా కార్యక్రమానికి వచ్చిన, సన్మానించుచున్న, రాష్ట్ర రవణాశాఖామాత్యులు శ్రీ పువ్వాడ అజయ్ కుమార్. ముఖ్యఅతిధిగా వచ్చిన సన్మాన కార్యక్రమానికి చేసి అనంతరం ఈ సందర్భంగా మాట్లాడుతూ మెడికల్ అసోసియేషన్ వారి ఆధ్వర్యంలో సన్మానం గ్రహీత సీనియర్ నాయకులు డాక్టర్ రామనాథం రికి సన్మానం చేయటం ఆదర్శంగా తీసుకోవాలి కొనియాడారు మంచికి మారుపేరు అని తెలిపారు ఖమ్మం మున్సిపాలిటీర్ మేయర్ శ్రీమతి పునుకొల్లు నీరజ ఖమ్మం IMA ప్రెసిడెంట్ డాక్టర్ భాగం కిషన్ రావు సెక్రటరీ డాక్టర్ తేజావత్ సురేష్ మరియు IMA ఇతర ఆఫిస్ బేరరెర్స్ సభ్య డాక్టర్స్ వేదికమీద వేదిక ముందు ఉన్నారు