మున్సిపాలిటీ పరిధిలో పలు అభివృద్ధి కార్యక్రమలలో పాల్గొన్న మునిసిపల్ చైర్ పర్సన్ మొండితోక ల

Published: Thursday February 11, 2021
మధిర, ఫిబ్రవరి 10 ప్రజాపాలన; మొదట మెయిన్ రోడ్డు నందు వినాయకుడి గుడి నందు అన్నదాన కార్యక్రమం ప్రారంభించారు. అనంతరం నాలుగో వార్డ్ లో అంగన్వాడి కేంద్రం నందు బాలింతలకు కోడిగుడ్లు బాలామృతం అందజేశారు. అనంతరం 4 వార్డ్ లో  జరుగుతున్నటువంటి అభివృద్ధి కార్యక్రమాలు పరిశీలించారు. ఈ కార్యక్రమంలో 13వ వార్డు కౌన్సిలర్ బిక్కి అనిత, ఆత్మ కమిటీ చైర్మన్ కోటేశ్వరరావు, వినాయకుడి గుడి చైర్మన్ మిర్యాల సీతారాములు, వార్డ్ ఇన్చార్జి గోపి తదితరులు పాల్గొన్నారు