అభివృద్ధి దాతలింగాల కమల్ రాజ్ దన్యవాదాలుమేడికొండ.కళ్యాణి కిరణ్

Published: Monday December 05, 2022

మధిర డిసెంబర్ 4 ప్రజాపాలన ప్రతినిధి మున్సిపాలిటీ పరిధిలో ఆదివారం నాడు నియోజకవర్గం అభివృద్ధి దాత జడ్పీ చైర్మన్ లింగాల కమల్ రాజు అనేక సమస్యలు గురించి  అడగగానే స్పందించిన మనసున్న మహారాజు అనే అభివృద్ధిలో దూసుకు వెళ్తూమడుపల్లి నుండి మధిర ఆర్&బి  రోడ్డు సమస్య గురించి అడుగగానే మడుపల్లి గ్రామ ప్రజలు పడుతున్న ఇబ్బందిని  సావధానంగా విన్న మనసున్న మారాజు మధిర అభివృద్ధి ప్రదాత లింగాల కమల్ రాజు మధిర-మోటమర్రి ఆర్ &బి రోడ్డుకి కాలనుగుణ పునరుద్దరణ పనుల కోసం దాదాపు  రూ.2.30కోట్ల నిధులు మంజూరు చేయించినందుకు మడుపల్లి ప్రజల పక్షాన, మడుపల్లి తెరాస పార్టీ తరపున  హృదయ పూర్వక దన్యవాదాలు తెలియచేస్తున్నాం.అంతేకాకుండా మధిర నియోజవర్గంలోఅనేక పట్టణ సర్వతోముఖాభివృద్ధి కోసం  వంద పడకల దవఖానా, మధిర ట్యాంక్ బండ్,సెంట్రల్ లైటింగ్ మరియు ఇంటిగ్రేటెడ్ మార్కెట్ సముదాయం అలాగే చిరు వ్యాపారస్తులక  స్థలంలో  శాశ్వతంగా పరిష్కారం దిశగా అనేక మున్సిపాలిటీలో సెంట్రల్ లైటింగ్ విద్యుత్్ కరుణ పనులకు నిధులు మంజూరు చేయించిన పెద్దలు బంగారు తెలంగాణ స్వాప్నికులు కెసిఆర్ కి మున్సిపల్ శాఖా మాత్యులు కేటీఆర్ కి,ఆరోగ్య మంత్రి హరీష్ కి, రోడ్ల శాఖ శాఖా ప్రశాంత్ రెడ్డి రవాణా శాఖా మంత్రి పువ్వాడ ఎంపీ నామా జిల్లా అధ్యక్షులు తాతా మధు అలాగే వీటన్నింటి మీద ప్రత్యేక శ్రద్ధ పెట్టి చొరవ చూపించి నిధులు మంజూరు చేయించడమే కాకుండా,పనులను నిత్యం పర్వవేక్షిస్తూ ప్రజలకు ఏ విధంగా ఉపయోగకరంగా ఉండాలో సలహాలు సూచనలు కూడా చేస్తూ నడిపిస్తున్న మధిర తెరాస పార్టీ నియోజకవర్గ ఇంచార్జి, ఖమ్మం జిల్లా పరిషత్ చైర్మన్ కి ప్రజలందరి పక్షాన టిఆర్ఎస్ నాయకులుు మేడికొండ కిరణ్ హృదయ పూర్వక ధన్యవాదాలు తెలియచేస్తున్నాము.