ప్రభుత్వ ఆసుపత్రిలో ఇకనైనా తప్పిదాలు జరగకుండా చూసుకోవాల్సిన బాధ్యత ప్రభుత్వ అధికారులదే

Published: Thursday September 01, 2022
రాష్ట్రంలో ఏ హాస్పిటల్ అయినా  ప్రభుత్వ ఆసుపత్రిలో నిర్లక్ష్యం వహించిన ప్రభుత్వ వైద్యులు పైన కఠిన చర్య తీసుకోవాలని మంచాల మండలం యూత్ కాంగ్రెస్ చెత్తల సతీష్ డిమాండ్ చేశారు. స్థానికులకు సౌకర్యం లేకుండా ఉన్న హాస్పిటల్ ను ప్రభుత్వ ఆసుపత్రిల  ఉద్యోగులపై కట్టుదిట్టమైన చర్యలు తీసుకోవాలని ఆస్పత్రుల్లో చికిత్స సంబంధించిన పరికరాలను ప్రభుత్వం చేర్చే విధంగా చూడాలని. ప్రభుత్వం కార్పొరేట్ హాస్పటల్ కంటే ప్రభుత్వ ఆసుపత్రి ముఖ్యం అంటున్న.ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రభుత్వ ఆసుపత్రిలో జరుగుతున్న మోసాలను పసిగట్టి చూడాలని డిమాండ్ చేస్తున్నాం. ప్రభుత్వ ఆసుపత్రులు ఉంటే ఏంది లేకపోతే ఏంటి  అందుబాటులో లేకపోవడం వల్ల నలుగురు ప్రాణాలు బలిదానం తీసుకున్నారు ప్రభుత్వ ఆసుపత్రులు. డాక్టర్ల నిర్లక్ష్యం వల్ల  జరుగుతున్నాయని స్థానికులు లబోదిబోమంటున్నారు. మంచాల మండలం కాంగ్రెస్ యూత్ ప్రెసిడెంట్ చేతల్ల సతీష్ కుమార్ విలేకరులతో మాట్లాడుతూ చనిపోయిన ప్రతి కుటుంబానికి
   25 లక్షలు ఎక్స్ గ్రేటీస్ ఇవ్వాలని, ప్రతి  కుటుంబంలో ఒకరికి ఉద్యోగం, ఉద్యోగాలు అదేవిధంగా డబుల్ బెడ్ రూములు సౌకర్యం కల్పించాలని వారి పిల్లలకు ప్రభుత్వం చదువు బాధ్యత  ఇవ్వాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నాం -
 చేతల్ల సతీష్
యూత్ కాంగ్రెస్ లీడర్ 
 
 
 
Attachments area