కార్మికులకు ఆర్థిక సాయం

Published: Wednesday November 09, 2022
చేవెళ్ల బ్యూరో: (ప్రజాపాలన)
రంగారెడ్డి జిల్లా చేవెళ్ల నియోజకవర్గం చేవెళ్ల మండలం ఊరెళ్ళ గ్రామ పంచాయతీ కార్మికులకు ఆర్థిక సహాయం చేసిన దామరగిద్ద  సర్పంచ్ వెంకటేశం గుప్తా ఊరెళ్ళ గ్రామ పంచాయతీ కార్మికులకు సమస్యలను పరిష్కరిస్తామని హామీ ఇచ్చారు. ఇక ముందు మీకు ఎలాంటి సమస్యలు వచ్చినా ఆదుకుంటానని తెలియజేశారు.ఈ కార్యక్రమం లో ఊరేళ్ళ సర్పంచ్ జాంగిర్. కార్మికులు తదితరులు పాల్గొన్నారు.