సేవా సదనములోఅన్న వితరణ

Published: Thursday October 28, 2021

మధిర అక్టోబర్ 27 ప్రజాపాలన ప్రతినిధి : బుర్రి దైవిక్ నయన్ పుట్టినరోజు సందర్భంగా వారి తల్లిదండ్రులు బుర్రి రవి మనీషా ఈరోజు డాక్టర్ వసంతమ్మమర సేవా సదనము మానసిక దివ్యాంగుల పాఠశాలలో విద్యార్థులకు ఈరోజు అన్న వితరణ చేశారు ఈ సందర్భంగా సేవా సదనము డైరెక్టర్ డాక్టర్ కే.శిలారామ్ మాట్లాడుతూ అన్నం పరబ్రహ్మ స్వరూపం అన్ని దానాలలో అన్నదానం మిన్న అని మానసిక దివ్యాంగుల విద్యార్థులకు అన్నదానం నిర్వహించిన దాతలకు ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు ఈ కార్యక్రమం సేవా సదనము సిబ్బంది పాల్గొన్నారు