కోవిడ్ వాక్సిన్ టార్గెట్ పూర్తి చేయండి

Published: Thursday October 28, 2021
మధిర అక్టోబర్ 27 ప్రజాపాలన ప్రతినిధి : ఈ రోజు జిల్లా వైద్య ఆరోగ్య శాఖ తరపున జిల్లా వ్యాది నిరోధక టీకాలు అధికారిని డా అలివేలు మేడం మధిర ప్రభుత్వ హాస్పిటల్ నందు నిర్వహిస్తున్న కోవిడ్ వాక్సిన్ ప్రోగ్రాం మరియు యూనివర్సల్ ఇమ్మ్యూనిజషన్ ప్రోగ్రాంను ఆమె తనిఖీ చేసారు. ఈ సందర్బంగా ఆమె మాట్లాడుతూ కోవిడ్ వాక్సిన్ రెండొవ డోస్ 100%టార్గెట్ రీచ్ అవ్వాలి అని పారామెడికాల్ సిబ్బందికీ సూచించారు. ఈ కార్యక్రమంలో dr అనిల్ కుమారు కనకపూడి dr మనోరమ dr పుష్ప లత dr శ్రీనివాస్ మరియు Dvlm చింతల వెంకట రమణ హెడ్ నర్స్ లు anm లు ఫార్మసిస్ట్ పాల్గొన్నారు.