కల్హేర్ మండలం లో ఆరోగ్య కిట్ల పంపిణీ

Published: Saturday October 29, 2022
హైదరాబాద్ అక్టోబర్ 28 ప్రజాపాలన: ఆరోగ్య కిట్లను పంపిణీ చేసిన కల్హేర్ మండల సామాజిక ఆరోగ్య కేంద్రం డాక్టర్.
సంగారెడ్డి జిల్లా నారాయణ్ ఖేడ్ నియోజకవర్గ పరిధిలోని కల్హేర్ మండల సామాజిక ఆరోగ్య కేంద్రంలో ఆరోగ్య కిట్లను పలువురు ప్రజాప్రతినిధుల ఆద్వర్యంలో రోగులకు పంపిణీ చేయడం జరిగిందని సంబంధిత డాక్టర్ జాదవ్ తెలియజేశారు. ప్రభుత్వం రోగులకు ఉచితంగా అందజేస్తున్న ఆరోగ్య కిట్లను తీసుకుని పలువురు అభినందించారు.