లయన్స్ క్లబ్ ఆధ్వర్యంలో ఉపాధ్యాయులకు సన్మానం

Published: Monday September 06, 2021
 జన్నారం, సెప్టెంబర్ 5, ప్రజాపాలన ప్రతినిధి : మండలానికి చెందిన పలువురు ఉపాధ్యాయులను లయన్స్ క్లబ్ ఆధ్వర్యంలో ఘనంగా ఆదివారం ఘనంగా సన్మానించారు. సన్మానగ్రహితలలో ఎం రమేష్ జడ్ పి ఎస్ ఎస్ కలమడుగు, వి సరళ ఎంపీపీ ఎస్ చింతలపల్లి, ఏ ప్రవీణ్ కుమార్ ఎంపీపీ ఎస్ కొత్తపేట, ఎస్ శ్రీనివాస్ కామన్ పల్లి గ్రామాలకు చెందిన వారు, ఈ కార్యక్రమంలో లయన్స్ క్లబ్ మండల అధ్యక్షులు విజయ్ కుమార్ సెక్రెటరీ సతీష్ కుమార్ ట్రెజరీ ప్రవీణ్ కుమార్ జాజాల శ్రీనివాస్ గోపి కట్ట రాజమౌళి మల్యాల బాబు తదితరులు పాల్గొన్నారు.