ఇబ్రహీంపట్నం డిసెంబర్ తేదీ 13ప్రజాపాలన ప్రతినిధి

Published: Wednesday December 14, 2022

గ్రంథాలయాల సేవలను విస్తరించడానికి కృషిచేద్దాం. జిల్లా అదనపు కలెక్టర్ ప్రతీక్ జైన్

గ్రంథాలయాల సేవలను మారుమూల పల్లెలకు విస్తరించడానికి కృషిచేయాలని అదనపు కలెక్టర్ ప్రతీక్ జైన్ అన్నారు..ఇటీవల నూతనంగా నియమితులైన జాతి గ్రంథాలయ సంస్థ చైర్మెన్ సత్తు వెంకటరమణారెడ్డి జిల్లా కలెక్టర్ కార్యాలయం లో అదనపు కలెక్టర్ను కలిసారు. జిల్లా గ్రంథాలయ సంస్థ కార్యకలాపాలపై -ఈ సందర్భంగా ప్రతీకైన సమీక్షించారు. ప్రభుత్వ ఉద్యోగాలకు నోటిఫి విరివిగా వెలువడుతున్నందున నిరుద్యోగ యువతకు ఉపయోగపడే విదంగా మరిన్ని పుస్తకాలు సమకూర్చాలని సూచించారు. గ్రంథాలయాలలో వకాళిక వసతుల కల్పనకు ప్రత్యేశ బొరవ తీసుకోవాలని చెప్పారు. జిల్లా, మంత్రి సబితారెడ్డి సూచనమేరకు పైలెట్ ప్రాజెక్టుగా ప్రజాపతన కేంద్రాలను జిల్లాలో ఏర్పాటు చేసేవిదంగా రూపొందించిన ప్రణాళికలను అమలు చేయాలని అన్నారు. నూతనంగా నిర్మితమవుతున్న గ్రంధాల -య భవన నిర్మాణ పనులు వేగవంతంగా పూర్తిచేయించాలని చెప్పారు. వేసవికల్లా గ్రంథాలయ భవనాలన్నింటిని అందుబాటులోకి తెచ్చేవారం -గా కృషిచేయాలని సూచించారు. నూతనంగా ఎన్నికైన గ్రంథాలయ కమిటీ సబ్యులతో త్వరలోనే సమావేశం నిర్వహిణిస్తానని, కార్యాచరణ ప్రణాళిక రూపొందించుకొని ముందుకు సాపదామని అన్నారు. జిల్లా గ్రంథాలయ కుమార్, సంస్థ కార్యదర్శి యం. మనోజ్ లైబ్రేరియన్ బి. సత్యనారాయణ,
శరత్  జిల్లా గ్రంథాలయ సంస్థ రంగారెడ్డి జిల్లా. చైర్మన్ సత్తు వెంకటరమణారెడ్డి  తదితరులు పాల్గొన్నారు,