ఆర్మీ జవాన్ వివాహవేడుకలో నవ దంపతులను ఆశీర్వదించిన అన్న ఫౌండేషన్ చైర్మన్ శ్రీనివాస్ యాదవ్

Published: Tuesday February 23, 2021

ప్రజాపాలన ఫిబ్రవరి 22న మధిర మున్సిపాలిటీ పరిధిలోని జిలుగుమాడులో ఆర్మీ జవాన్ కోట వెంకట కృష్ణ- శారద వివాహ వేడుకలో పాల్గొని వధూ వరులకు అన్న ఫౌండేషన్ చైర్మన్ మేళం శ్రీనివాస్ యాదవ్ వివాహ శుభాకాంక్షలు తెలియజేశారు. ఈ కార్యక్రమంలో రైతు సమన్వయ సమితి మధిర మండల అధ్యక్షులు యన్నం కోటేశ్వరరావు, దోర్నాల కృష్ణ, యూత్ కాంగ్రెస్ ఉపాధ్యక్షుడు దోర్నాల వెంకటరవి, కానిస్టేబుల్ శ్రీకాంత్ శివ తదితరులు పాల్గొన్నారు.