ఎమ్మెల్యే సహకారంతో గల్లీకి సిసి రోడ్లు వెంబడే వేయించే విధంగా కృషి చేస్తామని కౌన్సిలర్ కొండ

Published: Wednesday August 03, 2022

ఇబ్రహీంపట్నం ఆగష్టు తేదీ 2 ప్రజాపాలన ప్రతినిధి 

సీతారాంపేట గ్రామ ప్రజలకు తెలియజేయడమేమనగా గత కొన్ని ఏళ్ల నుండి వర్షం వస్తే పోచమ్మ టెంపుల్ రోడ్డు నీళ్లు ఎక్కడ అక్కడ స్తంభించి అక్కడ వాళ్ళందరికీ ఇబ్బంది పడుతున్న సందర్భంగా చూసి  రోడ్డు వేయించడం జరుగుతుంది. ఇప్పుడు ప్రతి గల్లీకి రోడ్లు వేయించడం జరుగుతుంది. ఎమ్మెల్యే  ఆదేశాల మేరకు మన ఊర్లో ప్రతి గల్లీకి సిసి వేయడం జరుగుతుంది వార్డ్ కౌన్సిలర్ శ్రీలత రాంబాబు ఆధ్వర్యంలో మరియు సింగిల్ విండోస్ చైర్మన్ సుదర్శన్ రెడ్డి  మరియు గ్రామ అధ్యక్షులు వంశి గారికి మరియు ఉపాధ్యక్షులు నరసింహ కార్యదర్శి రవి  కృష్ణ మరియు తదితరులు గ్రామ పెద్దలు తూర్పు జనార్దన్ రెడ్డి  మరియు యదీ రెడ్డి గారు తదితరులు గ్రామ అభివృద్ధిలో పాల్గొన్నారు. సదా మీ సేవలో మీ కౌన్సిలర్ శ్రీలత రాంబాబు